ఈనెల 19న మమతా బెనర్జీతో భేటీకానున్న సీఎం కేసీఆర్

Sat,March 17, 2018 06:41 PM

cm kcr to meet west bengal cm mamata banerjee on 19th of this month

హైదరాబాద్: ఈనెల 19న సీఎం కేసీఆర్ కోల్‌కతా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. థర్డ్ ఫ్రంట్‌పై మమతతో సీఎం చర్చించనున్నారు. థ‌ర్డ్ ఫ్రంట్‌పై మమత సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోనున్నారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles