'డ్ర‌గ్స్ వాడ‌కం లిస్ట్ లో తెలంగాణ లేదు'

Wed,August 2, 2017 08:57 PM

CM KCR speaks on Drug Case in press meet

హైద‌రాబాద్: డ్ర‌గ్స్ వాడ‌కం లిస్ట్ లో తెలంగాణ లేద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మొగ్గ ద‌శ‌లోనే డ్ర‌గ్స్ ను తుంచి వేయాల‌ని ఆదేశించామ‌ని సీఎం చెప్పారు. డ్ర‌గ్స్ వాడకంలో కేబినేట్ మంత్రులున్నా వ‌ద‌లొద్ద‌ని చెప్పాన‌ని ఆయ‌న అన్నారు. డ్ర‌గ్స్, ప‌బ్బులు, పేకాట తెచ్చింది కాంగ్రేస్ అయితే... పేకాట లేకుండా తాము చేశామ‌ని.. దీన్ని కోర్టు కూడా స‌మ‌ర్థించింద‌న్నారు.

2434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles