మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం: సీఎం కేసీఆర్

Tue,September 10, 2019 09:35 AM

cm kcr says Moharam greetings to the people

హైదరాబాద్: నేడు మొహర్రం పండుగ. మంచితనం, త్యాగానికి నిరతి మొహర్రం. ఇస్లాంకు కేంద్రమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం త్యాగ స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా మొహర్రం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.


1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles