కేంద్ర జల్‌శక్తిశాఖ సమావేశంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Sat,November 9, 2019 05:49 PM

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 11వ తేదీన దక్షిణాది రాష్ర్టాల అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో జరిగే సమావేశ అజెండాపై అధికారులతో సీఎం చర్చించారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles