హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్

Sun,February 14, 2016 05:08 PM

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. తన మూడు రోజుల పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తదితరులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles