మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్



Thu,December 7, 2017 11:48 AM
మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్నారు. మొదట తుపాకుల గూడెం బ్యారెజ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్టు పరిశీలన అనంతరం అక్కడ నుంచి మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట అధికారులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్క సుమన్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS