జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్ పూజలు

Wed,February 17, 2016 02:55 PM

cm kcr offered special poojas to peddamma ammavaru

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్ర్తాలు, కానుకలు సమర్పించుకున్నారు. అంతకు ముందు సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కాగా, సీఎం రాకతో ఆలయం వద్ద అభిమానుల సందడి నెలకొంది.

1534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles