రాజ్ నాథ్ తో సీఎం కేసీఆర్ భేటీ

Wed,December 26, 2018 07:18 PM

cm kcr met with  Union Minister for Home Affairs

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ వినోద్ ఉన్నారు. రాజ్ నాథ్ సింగ్ ను సీఎం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అంతకుక్రితం ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీయైన విషయం తెలిసిందే. విభజన హామీలు సహా 16 అంశాలపై మోదీతో చర్చించారు.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles