రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Thu,September 6, 2018 01:42 PM

CM KCR meets with Governor Narasimhan at Rajbhavan

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం నేరుగా మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయల్దేరారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. కేబినెట్ సమావేశం నిర్ణయాలను మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. కేబినెట్ సమావేశం రెండు నిమిషాల్లోనే ముగిసినట్లు తెలుస్తుంది.


2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles