టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ

Wed,July 17, 2019 12:23 PM

CM KCR meets TRS party Leaders at Telangana Bhavan

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు, జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles