400 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Thu,October 12, 2017 04:58 PM

cm kcr launched 400 kv sub station in suryapet

సూర్యాపేట: సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని చివ్వెంల మండలం పట్టికాపాడు సమీపంలో ఉన్న 400 కేవీ సబ్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. అంతకు ముందు చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం భూమి పూజ నిర్వహించారు.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles