125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సీఎం శంకుస్థాపన

Thu,April 14, 2016 01:02 PM

cm kcr laid foundation stone for 125 feet ambedkar statue

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తు నిర్మించనున్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని నిర్మించబోయే స్థలంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు రాష్ట్రమంత్రులు, నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

2016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles