సీఎం కేసీఆర్ బోళా శంకరుడు: బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్

Tue,March 29, 2016 02:00 PM

cm kcr is honest mla lakshman

హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గం నిధులను రూ.కోటిన్నర నుంచి రూ.3 కోట్లకు పెంచడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇవాళ అసెంబ్లీలో అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి నిధులను రూ.3 కోట్లకు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ బోళా శంకరుడని కొనియాడారు. సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.

3895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles