రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

Sat,March 17, 2018 06:16 PM

CM KCR greets the people in the State on the occasion of Ugadi

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవిలంబినామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలని.. వాటితో రాష్ట్రం ముందుకు సాగాలని సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles