ప్రగతి నివేదన సభకు బయల్దేరిన సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 05:45 PM

CM KCR goes to Pragathi NIvedana Sabha from Camp Office

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. క్యాంపు కార్యాలయం నుంచి ప్రగతి నివేదన సభకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగరకలాన్‌కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. సభా వేదిక వద్దకు చేరుకోగానే సీఎం కేసీఆర్.. రాష్ర్ట ప్రజలు, ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి గంటన్నర సేపు ప్రసంగించనున్నారు.

1862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles