రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్

Wed,June 13, 2018 08:19 PM

CM KCR goes to Delhi tour tomorrow

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

1697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles