కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Sun,December 16, 2018 09:30 PM

cm kcr gives green signal to another six mandals in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి మండలాలు, బాన్సువాడలోని మోస్రా, చందూర్ మండలాలు, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

1971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles