రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

Thu,October 18, 2018 10:15 AM

cm kcr extended his greetings to the people of Telangana on the occasion of Dussehra

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రావణుడు మీద రాముడి విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటామని సీఎం తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ అన్నివేళలా అందరిలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని సీఎం ప్రార్థించారు.


914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles