మారంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Sat,May 4, 2019 12:41 PM

cm kcr express his Condolence on Maramraju Satyanarayana rao death

హైదరాబాద్: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్, 1969 ఉద్యమకారుడు మారంరాజు సత్యనారాయణ రావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో మారంరాజు కీలకపాత్ర పోషించారని పేర్కొంటూ సీఎం ఆయన సేవలను కొనియాడారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles