భద్రాచలం ఆలయ నమూనాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Wed,September 13, 2017 08:41 PM

CM KCR do review on Bhadrachalam temple models

హైదరాబాద్: భద్రాచలం దేవస్థాన అభివృద్ధి నమూనాలపై సీఎం కేసీఆర్ నేడు సమీక్ష చేశారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆర్కిటెక్ ఆనందసాయి హాజరయ్యారు. గతంలో రూపొందించిన ఆలయ అభివృద్ధి నమూనాలకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి స్వల్ప మార్పులు సూచించారు. ఈ మార్పుల అనంతరం ఆర్కిటెక్ ఆనందసాయి నూతన డిజైన్‌ను సీఎం ముందుంచి వివరించారు.

1871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS