తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Wed,February 17, 2016 01:32 PM

cm kcr birth day celebrations in telangana bhavan

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రియతమ నేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఇవాళ తెలంగాణభవన్‌లో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంబురాలను జరుపుకున్నారు. ఈ సంబురాల్లో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles