కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Wed,February 17, 2016 02:33 PM

cm kcr birth day celebrations in karimnagar

కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు సంబురాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా నేతలు కేక్ కట్ చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించాలని ఆకాంక్షించారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles