మరో పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్

Wed,November 14, 2018 10:28 PM

cm kcr announced another 10 trs candidates names

హైదరాబాద్: మరో పది నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ముఖ్యులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.

మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
గోషామహల్ - ప్రేమ్ సింగ్ రాథోడ్
చార్మినార్ - మహ్మద్ సలావుద్దీన్ లోడీ
ఖైరతాబాద్ - దానం నాగేందర్
అంబర్ పేట్ - కాలేరు వెంకటేశ్
మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంతరావు
హుజూర్ నగర్ - శానంపూడి సైదిరెడ్డి
వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్
వికారాబాద్ - డా. మెతుకు ఆనంద్
చొప్పదండి - సొంకె రవిశంకర్

2431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles