హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్

Thu,March 21, 2019 12:05 PM

cm kcr and governor narasimhan says holi wishes to telangana people

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించొద్దని గవర్నర్ కోరారు. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.

364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles