నమస్తే తెలంగాణలో సీఎం పుట్టిన రోజు సంబురాలు

Wed,February 17, 2016 03:40 PM

cm birth day celebrations in namasthe telangana

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉద్యోగులు సీఎం పుట్టినరోజు సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంచారు. కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు.

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles