రోడ్డుప్రమాదంలో సీఐకి తీవ్ర గాయాలు

Wed,September 12, 2018 09:04 AM

CI Jupaka Krishnamurthy and his wife injured in road accident

నిర్మల్ : జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ జూపాక కృష్ణమూర్తి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే గాదిగూడ ఎస్‌ఐగా పని చేసిన కృష్ణమూర్తి ఇటీవలే సీఐగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles