కారు డోర్ లాకై..ఊపిరాడక చిన్నారి మృతి

Fri,May 19, 2017 07:53 PM


భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా డోర్ లాకైంది. డోర్ లాకవడంతో చిన్నారి జ్ఞాపిక శ్రీ మృతి చెందింది. మరో చిన్నారి అభివిక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారులిద్దరూ ఐదేళ్లలోపువారే కావడంతో వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

710
Tags

More News

మరిన్ని వార్తలు...