తిరుమలకు బయల్దేరిన సీఎం కేసీఆర్‌

Sun,May 26, 2019 03:48 PM

chief Minister K Chandrasekhar Rao   leaves for Tirupati in a special flight

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం తిరుపతి పయనమయ్యారు. రాత్రి అక్కడే బసచేసి సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

1162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles