ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

Tue,March 26, 2019 08:52 AM

Chhattisgarh Security forces recover bodies of four Naxals

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని సుక్మా జిల్లా బీమాపురం అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles