ఇక నుంచి సర్పంచ్, ఉపసర్పంచ్‌కు కలిపి చెక్ పవర్

Sat,June 15, 2019 08:52 PM

cheque power given to sarpanch and vice sarpanch

హైదరాబాద్: సర్పంచ్, ఉపసర్పంచ్‌కు కలిపి సంయుక్తుంగా చెక్ పవర్ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం 2018లో ఉన్న సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో జూన్ 17 నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్ పవర్ రానుంది.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles