పోలీసుల తనిఖీలో మద్యం, నగదు పట్టివేత

Sun,April 7, 2019 11:05 AM

Checks for Lok Sabha polls Alcohol and cash in police check

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మద్యం విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపెల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.7లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles