ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌లో మార్పులు

Tue,January 22, 2019 08:07 PM

Changes in voter list edit schedules

హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణల కోసం ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలు, విజ్ఞప్తులు తెలిపేందుకు గడువు పొగడించారు. అభ్యంతరాలకు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు గడువు పొడగించారు. ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవాలని సూచించారు. అర్హులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles