గిరిజన విద్యార్థులను సత్కరించిన చందూలాల్

Wed,June 13, 2018 07:55 PM

Chandulal Facilitates Tribal students in Hyderabad

హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను మంత్రి చందూలాల్ సత్కరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.50 వేల నగదు, ల్యాప్‌టాప్ బహూకరించారు.

ఈ సందర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ..గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 31 జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థల్లో గిరిజన విద్యార్థులు ప్రవేశం పొందేలా ఉన్నత పాఠశాల స్థాయి నుంచే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

1281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles