నాలుగు ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులకు కేంద్రం అనుమతి

Sat,February 16, 2019 07:41 PM

Center give permissions to four open cast coal mines in singareni

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తున్న సింగరేణిలో కొత్తగా నాలుగు బొగ్గు గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అనుమతి మంజూరు చేసింది. మణుగూరు, రామగుండం, ఒరిస్సాలోని నైనీ, సత్తుపల్లి ప్రాంతాల్లో నాలుగు ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులకు అనుమతులు మంజూరు అయినట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ఈ నాలుగు బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 26.74 మిలియన్‌ టన్నులు.

599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles