బేకరీలో నగదు మొత్తం ఎత్తుకెళ్లారు..

Thu,September 12, 2019 07:35 AM

cash looted from a bakery


బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌ రోడ్‌ నం.9లోని ఓ బేకరీలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నం.9లో యోగానంద అనే వ్యక్తి గిల్ట్‌ ట్రిప్‌ పేరుతో బేకరీ నడిపిస్తున్నాడు. ఈ నెల 2న బేకరీలో ఉన్న క్యాష్‌ మొత్తం లాకర్‌లో పెట్టిన అకౌంటెంట్‌ మహ్మద్‌ మునావర్‌ తాళం వేశాడు. మరుసటి రోజు లాకర్‌ తెరిచేందుకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లాకర్‌లో చూడగా రూ.3లక్షలు కనిపించలేదు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

373
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles