ట్రాక్టర్ ప్రమాద ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు

Sat,April 7, 2018 06:52 PM

Case file on three men in nalgonda tractor incident

నల్లగొండ: జిల్లాలోని పీ.ఏ.పల్లి మండలం పడమటి తండా వద్ద చోటుచేసుకున్న ట్రాక్టర్ ప్రమాద సంఘటనలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మిషన్ భగీరథ గుత్తేదారు, ట్రాక్టర్ డ్రైవర్ బుచ్చిరెడ్డి, మేస్త్రి బుజ్జిపై కేసు నమోదైంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles