ప్రైవేటు పాఠశాలపై కేసు నమోదు

Sat,March 18, 2017 08:16 PM

Case file on Saritha private school in Hayatnagar

రంగారెడ్డి: ఓ ప్రైవేటు పాఠశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని సరితా విద్యానికేతన్ పాఠశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫీజులు కట్టలేదని 19 మంది విద్యార్థులను నిర్బంధించినట్లు సమాచారం. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిర్బంధంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles