తరోడలో పోలీసుల కార్డన్ సెర్చ్

Tue,December 18, 2018 07:38 AM

నిర్మల్: జిల్లాలోని ముథోల్ మండలం తరోడలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అదనపు ఎస్పీ దక్షిణామూర్తి నేతృత్వంలో పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు సరైన పత్రాలులేని 51 బైక్‌లు, 8 ఆటోలు, ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles