నిర్మల్ గాజులపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్

Thu,April 25, 2019 09:19 AM

Cardon search operation in Nirmal

నిర్మల్: నిర్మల్ గాజులపేటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని రెండు కార్లు, 20 ఆటోలు, 82 బైక్‌లు, ఇసుకలోడు ట్రాక్టర్, రూ. 2 వేలు విలువచేసే గుట్కా పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles