మెట్‌పల్లిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

Sun,December 16, 2018 09:43 AM

Cardon search operation in Metpally

జగిత్యాల: జిల్లాలోని మెట్‌పల్లి సాయిరాం కాలనీ ఏకలవ్య నగర్‌లో పోలీసులు ఈ తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అదనపు ఎస్పీ మురళీధర్‌రావు నేతృత్వంలో 60 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ప్రతి దుకాణా సముదాయం, ఇంటిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని 45 బైక్‌లను సీజ్ చేశారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles