పోలీసుల అదుపులో 14 మంది అనుమానితులు

Wed,January 9, 2019 08:12 AM

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు నేడు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 95 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి వాణిజ్య సముదాయాన్ని, ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 8 కార్లను సీజ్ చేశారు. అదేవిధంగా 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles