పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

Sat,August 17, 2019 08:18 PM

cardon search operation at petbasheerabad in medchal district

మేడ్చల్: జిల్లాలోని పేట్‌బషీరాబాద్ పరిధి సుభాష్‌నగర్, జీడిమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాలానగర్ డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. సోదాల్లో 160 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 2 కార్లు, 26 బైక్‌లను సీజ్ చేశారు. అదేవిధంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles