నకిరేకల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్

Thu,April 25, 2019 07:26 AM

cardon search in nakrekal town

నల్లగొండ: నకిరేకల్ పట్టణంలోని రెహ్మత్ నగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గుర్తింపు పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు, ఒక టాటా ఏసీ, ఒక బొలారో వాహనం స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు అమ్మినా, కొన్నా యజమాని ఆర్టీఏలో సమాచారం అందించి పేరు మార్చుకోవాలని పోలీసులు సూచించారు. వాహనం కొన్న తరువాత పేరు మార్చుకోకుంటే నేరమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles