అదుపు తప్పిన కారు: వ్యక్తి మృతి

Mon,March 4, 2019 08:55 PM

car accident man killed in rangareddy

రంగారెడ్డి: జిల్లాలోని శాతంరాయి వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. డివైవర్‌ను దాటిన కారు అవతలి వైపు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయపడ్డారు. మృతుడు బంజారాహిల్స్‌కు చెందిన కరీంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles