కారు బీభత్సం: నలుగురు యువకులకు గాయాలు

Thu,May 9, 2019 07:15 AM

Car Accident in hyderabad Four young men injured

హైదరాబాద్: జూబ్లిహిల్స్‌లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గాయపడ్డారు. ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన యువకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles