మంత్రి హరీశ్ నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ భేటీWed,September 13, 2017 07:42 PM
మంత్రి హరీశ్ నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ భేటీ

సచివాలయం: మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు. పత్తి రైతులకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలపై భేటీలో మంత్రులు చర్చించారు.

872
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS