లారీని ఓవర్ టేక్ చేయబోయి పక్కకు ఒరిగిన బస్సు

Fri,July 12, 2019 01:48 PM

bus rams into roadside in sangareddy passengers safe


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట హౌసింగ్ బోర్డ్ అయ్యప్ప టెంపుల్ వద్ద నేషనల్ హైవే 161పై తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో బస్సులోని 55 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles