ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీలకు బుద్ధా అరుణారెడ్డి ఎంపిక

Wed,September 18, 2019 06:42 AM

హైదరాబాద్:ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పాల్గొనే భారత జట్టుకు 6 మంది క్రీడాకారులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జట్టు తెలంగాణ ముద్దు బిడ్డ బుద్ధా అరుణారెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన జిమ్నాస్ట్ అరుణను మంగళవారం ఒలంపిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే.రంగారావు, కోశాధికారి, తెలంగాణ జిమ్నాస్టిక్స్ కార్య దర్శి మహేశ్ సాగర్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలబొకెలతో ఘనంగా సన్మానించారు.

295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles