రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

Fri,September 20, 2019 07:11 PM

హైదరాబాద్‌: నగరంలోని పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసుల పరిశీలిస్తున్నారు.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles