నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్ల వేలం

Thu,March 7, 2019 08:52 AM

BSNL Fancy Numbers Auction starts from today

హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మరోమారు ఫ్యాన్సీ నంబర్ల వేలానికి సిద్ధమైంది. 61వ సారి నిర్వహిస్తున్న ఈ వేలం నేటి నుంచి ఈ నెల 11 వరకు కొనసాగనున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వీ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వినియోగదారులు http://eauction.bsnl.co.in వెబ్‌సైట్‌లో నంబర్లను చూసుకుని వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles